ఆకాశంలో వార్ 2.. ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా.. భయపడిపోయిన స్థానికులు

9 months ago 9
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆస్ట్రేలియాలో హంగామా చేశారు. అతని తొలి బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ కానుండటంతో ఆకాశంలో మూవీ పేరు రాశారు. అయితే అది చూసి స్థానికులు భయపడటం గమనార్హం.
Read Entire Article