ఆగని 'కాంతార ఛాప్టర్-1' కలెక్షన్ల ప్రవాహం.. 5 రోజుల్లో మాస్ విధ్వంసం! ఎన్ని కోట్లంటే?..

5 months ago 7
దసరా పండక్కు రిలీజైన 'కాంతార ఛాప్టర్-1' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు, రిషబ్ శెట్టి కోసం ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో సెకండ్ పార్ట్ జనాలు కనెక్ట్ కాలేదు.
Read Entire Article