ఆట ఆడుతూ చనిపోయిన నటి మాజీ భర్త.. అతని 13వేల కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుంది

9 months ago 20
Bollywood : కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ జూన్ 12న ఇంగ్లాండ్‌లో పోలో ఆడుతూ మరణించారు. 13,000 కోట్ల ఆస్తికి యజమాని అయిన సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఇప్పుడు 4 పిల్లల తండ్రి ఆస్తికి అసలు వారసుడు ఎవరు అనేది ప్రశ్నగా మారింది.
Read Entire Article