ఆడవాళ్లను డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో తిడతారా.. నటి హనీరోజ్ పోస్ట్ వైరల్

2 weeks ago 3
Honey Rose: నటి హనీరోజ్ ఓ వ్యక్తిని టార్గెట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి డబ్బుంది కదా అని ఆడవాళ్లను లెక్కలేనట్లుగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉపయోగించవచ్చా అంటూ పోస్ట్ పెట్టింది.
Read Entire Article