ఆనాటి ముద్దులేవి అని అడుగుతున్న యువ జంట.. ఓటీటీలోకి మరో రొమాంటిక్ మూవీ
10 months ago
13
ఓటీటీలోకి మరో రొమాంటిక్ తెలుగు మూవీ రాబోతోంది. ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా ఆ షార్ట్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. అయితే వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్ కూడా ఆసక్తి రేపుతోంది.