ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు కలకలం.. విచారణకు సమయం కోరిన రానా దగ్గుబాటి!

1 year ago 27
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్‌ను కూడా వణికించేస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ దర్యాప్తును ముమ్మరం చేస్తూ, సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.
Read Entire Article