ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో మరో హీరో.. ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

8 months ago 12
తెలంగాణలో ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు పంపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రముఖులు వరుసగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. తాజాగా రానా దగ్గుబాటి ఈడీ అధికారుల ఎంక్వైరీకి అటెండ్ అయ్యాడు. 
Read Entire Article