ఆపరేషన్ చేయించుకున్న రష్మీ.. తీవ్రంగా రక్త కారడంతో! పాపం రష్మీ పరిస్థితి ఇంత దారుణంగా అయిప
4 hours ago
2
రష్మీ.. ఈ పేరు గురించి తెలియని సినిమా, టీవీ లవర్స్ ఉండరు. అసలు.. బుల్లితెరపై రష్మి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజానికి.. రష్మీ తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది నటిగా. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.