ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' యూట్యూబ్‌లో విడుదల!

10 months ago 19
నటుడు, నిర్మాత అయిన ఆమిర్ ఖాన్ తన తాజా చిత్రం “సితారే జమీన్ పర్”ను యూట్యూబ్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆగస్టు 1 నుంచి యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది.
Read Entire Article