ఆమె మిస్ వరల్డ్ విన్నర్.. కానీ సినిమాల్లో ఫెయిల్.. కానీ ఇండస్ట్రీలో ఎత్తైన హీరోయిన్
1 day ago
4
Actress: బాలీవుడ్‌లో పొడవైన హీరోయిన్ ఎవరంటే.. అందరూ ఏ దీపిక పదుకొణెనో, యామి గౌతమో అని పేరు చెబుతారు. కానీ ఈ రికార్డు యుక్తా ముఖి (Yuktha Mukhi) పేరుతో ఉంది.