ఆమె వయసు 17 ఏళ్లే, దర్శకుడు ఆ రాత్రి 11:30కి హోటల్‌కి పిలిచి..! సంచలనం సృష్టిస్తున్న చీకటి
1 year ago
9
సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ బారిన పడటం సర్వసాధారణం అయిపోయింది. నటిగా నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. ఓ బాలీవుడ్ హీరోయిన్ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొందట.