ఆమెకు 13, అతడికి 40.. ఆస్తి కోసం ఇదేం కక్కుర్తి.. అడ్డంగా బుక్!

3 months ago 9
ముక్కుపచ్చలారని 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించేందుకు ప్రయత్నించారు ఆమె తల్లిదండ్రులు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో అడ్డంగా బుక్ అయ్యారు. ఆస్తి ఆశతో బాలిక తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకున్నారని తెలిసింది. తర్వాత పోలీసులు ఇరు కుటుంబాలను హెచ్చరించారు. బాలికను బడికి పంపించకుంటే తమ శైలిలో బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. బాల్యవివాహాలపై కఠిన చట్టాలున్నాయని.. కేసు పెడతామని బెదిరించారు.
Read Entire Article