ఆమెను సీక్రెట్ రూమ్‌కు పంపించిన బిగ్ బాస్.. దెబ్బకు టాప్ 5లోకి గ్యారెంటీ!
4 months ago
6
Bigg Boss 8 Secret Room: బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమైన ఈ షోలో 14మంది కంటెస్టెంట్లు రాగా అందులో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.