ఆమెనే నా రూంకు వచ్చి ముద్దులు పెట్టి మరీ బలవంతపెట్టింది.. ట్రైనీ ఐపీఎస్ సూసైడ్ నోట్‌ వైరల్

1 month ago 19
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఆయన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తనపై ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్.. ఆమెనే తన రూంకు వచ్చి ముద్దులు, హగ్‌లతో బలవంతం చేసిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆమెతో ఏడాది పాటు సంబంధం ఉన్నట్లు తెలిపాడు. ఆమె తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. తన ఐఫోన్‌లో వీడియోలు, చాట్‌ల రూపంలో అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే నలుగురి పేర్లు ప్రస్తావిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు లేఖలో ఉంది.
Read Entire Article