'ఆర్ఆర్ఆర్' తర్వాత.. ఆ రికార్డు 'హిట్-3' పేరిటే.. ఇది మాములు మాస్ కాదు!

1 year ago 18
మాములుగానే హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే జనాల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి. అలాంటిది పార్ట్ 3 కూడా వస్తుందంటే అంచనాలు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి అంచనాలతోనే ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా హిట్3.
Read Entire Article