ఆర్టీసీ బస్సులో నుంచి దూకేసిన విద్యార్థిని.. పాపం భయంతో, ఆ డ్రైవర్ చేసిన పనికి!

6 months ago 16
Mydukur B Tech Student Jump From Bus: కడప జిల్లా మైదుకూరులో ఆర్టీసీ బస్సులో నుంచి ఇంజినీరింగ్ విద్యార్థిని దూకేసింది. వెంకటాపురం రోడ్డు దగ్గర దిగాల్సిన ఆమెను డ్రైవర్ ఆపకపోవడంతో ఆమె భయపడింది. వెంటనే బస్సులో నుంచి దూకేయడంతో గాయాలు అయ్యాయి.. ఆమెను వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ఉద్యోగం రాక, పెళ్లి కాక మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలు కడప జిల్లా మైదుకూరులో కలకలం రేపాయి.
Read Entire Article