ఆర్టీసీ బస్సులో రెండోసారి తండేల్ పైరసీ సినిమా ప్లే.. హిట్ అవ్వడమే నేరమా?

2 months ago 4
Thandel: నాగ చైతన్య సంవత్సరం పాటూ కష్టపడి చేసిన సినిమా తండేల్ కలెక్షన్స్ కుమ్మేస్తోంది. మరోవైపు పైరసీ ఆ సినిమాకి ఇబ్బంది కలిగిస్తోంది. ఏకంగా బస్సుల్లో కూడా ప్లే చేస్తుంటే.. ఇంకేం చెయ్యాలి? నిర్మాత తల పట్టుకుంటున్నారు.
Read Entire Article