దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన వెంకటేష్.. తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ సినిమాతో కుష్బూను హీరోయిన్‌గా పరిచయం చేశాడు. ఆ తర్వాత కూలీ నెం. 1తో టబును కథానాయికగా పరిచయం చేసాడు. వీళ్లే కాదు.. వెంకటేష్ సినిమాలతో పరిచయమైన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం..