ఆశా భోంస్లే మరణించారనే వార్తతో బాలీవుడ్ షాక్.. మనసులోని మాట బయటపెట్టిన లెజండ్రీ సింగర్ సన్
8 months ago
6
Asha Bhosle: తన తల్లి మరణ వార్త పూర్తిగా అబద్ధమని ఆనంద్ అన్నారు. గాయని ఆరోగ్యంగా ఉంది. ఆమెకు ఏమీ జరగలేదు. అయితే ఆమె మరణ వార్త ఎలా వ్యాపించిందో ఆయన ఏమీ చెప్పలేదు.