ఆసుపత్రి నుంచి దీపిక పదుకొణె డిశ్చార్జ్.. కూతురితో కలిసి దిగిన ఫస్ట్ ఫోటో వైరల్..!
4 months ago
6
దీపికా పదుకొణె కూతురు పుట్టిన 7 రోజుల తర్వాత.. సెప్టెంబర్ 15న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి ఆమె ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. దీపికా పదుకొణె తన కూతురితో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.