ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్‌కి ఊహించని షాక్.. AR రెహమాన్‌తో విడిపోతున్న భార్య
2 months ago
5
AR Rahman:ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడిపోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత స్వరకర్త భార్య ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.