ఆస్కార్‌ నామినేషన్స్‌ లిస్ట్ రిలీజ్.. ఇండియా నుంచి సెలక్టైన సినిమా..?

8 hours ago 1
Oscar Awards 2025: ఆస్కార్‌ నామినేషన్స్‌ను ఎట్టకేలకు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ విడుదల చేసింది. లైవ్‌ స్ట్రీమ్‌లో యాక్టర్‌, రైటర్‌, కమెడియన్స్‌ అయిన రాచెల్‌ సెన్నోట్‌, బొవెన్‌ యాంగ్‌ ఆస్కార్‌ నామినీల జాబితాను ప్రకటించారు.
Read Entire Article