ఆస్పత్రి బెడ్‌పై సమంత.. పక్కన సెలైన్‌ బాటిల్‌.. ఆందోళనలో ఫ్యాన్స్

1 month ago 5
Samantha Ruth Prabhu: టాలీవుడ్ నటి సమంత తరచూ అనారోగ్య కారణాలతో ఆస్పత్రిపాలవుతోంది. తాజాగా ఆమె మరోసారి ఆస్పత్రిలో చేరింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Read Entire Article