ఇంకా ఆగని 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ కలెక్షన్లు.. 9 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో
4 months ago
6
వారం కిందట రిలీజైన రాజు రాంబాయ్ సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అసలు ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా తెలంగాణ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.