ఇంకా తగ్గని 'కాంతార ఛాప్టర్-1' కలెక్షన్ల ఊచకోత.. తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుందా?
4 months ago
8
దసరా పండక్కు రిలీజైన 'కాంతార ఛాప్టర్-1' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రాలేదు కానీ.. పర్వాలేదు, రిషబ్ శెట్టి కోసం ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో సెకండ్ పార్ట్ జనాలు కనెక్ట్ కాలేదు.