ఇంకెంతకాలం అవమానాలు.. కాంగ్రెస్‌లో ఉండాలా వద్దా అని ఆలోచిస్తున్నా.. జీవన్ రెడ్డి ఆవేదన

6 months ago 29
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలా వద్దా అనేదానిపై ఆలోచన చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవిని తన వర్గానికి ఇవ్వకుండా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన కౌన్సిలర్‌కు ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకెంత కాలం అవమానాలు భరించాలని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో జగిత్యాల కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు తీవ్రం అయ్యాయి.
Read Entire Article