ఇంటెన్స్‌గా అడివి శేష్ ‘డెకాయిట్’ గ్లింప్స్.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

11 months ago 36
డెకాయిట్ సినిమా గ్లింప్స్ వచ్చేసింది. ఈ గ్లింప్స్ ఇంటెన్స్‌గా సాగింది. అడివి శేష్ డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా రివీల్ అయింది.
Read Entire Article