'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' మనీషా గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాకే!
4 months ago
7
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్ కామన్. అయితే ఏ రూమర్ ఎప్పుడు నిజమని తేలుతుందో, ఎవ్వరి లైఫ్ తలకిందులు అవుతుందో ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుని కెరీర్ కోల్పోయిన యాక్టర్స్ చాలా మందే ఉన్నారు.