ఇండస్ట్రీ హిట్ 'నువ్వే కావాలి' సినిమాకు 25 ఏళ్లు.. ఈ సినిమాను మిస్ చేసుకుని అక్కినేని హీరో
5 months ago
4
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అంటూ త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన ఈ పవర్ ఫుల్ డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. సరిగ్గా పాతికేళ్ల కిందటే ఇదే జరిగింది టాలీవుడ్ ఇండస్ట్రీలో.