ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు.. ఒకే ఒక్క హిట్.. పాపులారిటీ కోసం ఆ హీరోయిన్ ఏం చేసిందంటే..?

1 year ago 31
సినిమా అనేది తిండికి కూడా డబ్బులు లేక ఆకలితో అలమటించిన వారిని ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులను చేయగలదు. కానీ అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు. ఒకవైపు ఎన్నో కలలతో వచ్చిన కొందరు నటీనటులు త్వరగా స్టార్‌డమ్ అందుకుంటే, మరికొందరు మాత్రం ఎన్నో కష్టాలు పడినా గుర్తింపు సాధించలేకపోతుంటారు. అందుకు ఓ బాలీవుడ్ బ్యూటీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.
Read Entire Article