ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతున్న 'హిట్-3' భామ... ఇక పై ఆ వృత్తిలోనే కొనసాగుతుందా..?

1 year ago 25
తెలుగు తెరపై తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా మంచి పేరు సంపాదించుకున్న నాయిక కోమలి ప్రసాద్. త్వరలోనే ఆమె 'శశివదనే' చిత్రంతో వెండితెరపై మళ్ళీ సందడి చేయనున్నారు.
Read Entire Article