ఇండస్ట్రీలో టాప్ సింగర్.. రూ. 100 కోట్ల ఆస్తి ఉన్నా అంట్లు తోముతోంది, ఎందుకో తెలుసా?
2 weeks ago
4
అమెరికన్ సింగర్ కమిలా కాబెయో తన టాలెంట్‌తో పాటు సింపుల్ లైఫ్‌స్టైల్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. రూ. 100 కోట్ల నెట్‌వర్త్ ఉన్నా, ఆమె ఇప్పటికీ సొంతంగానే అంట్లు తోముకుంటుంది.