ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్, తోపు హీరోతో పెళ్లి.. కట్ చేస్తే, పిల్లలు పుట్టాక డివోర్స్..
1 week ago
5
అప్పట్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగి ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవడానికి కెరీర్‌ని వదిలేసింది ఈ హీరోయిన్. కొన్నేళ్ల పాటు కాపురం చేశాక అతడితో విడిపోయింది. మరి, ఆ హీరోయిన్ ఎవరు? ఇప్పుడేం చేస్తోందో తెలుసుకుందాం.