సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. వీరు స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇలా వచ్చిన అందరూ సక్సెస్ కాలేదు. కొంతమంది మాత్రమే తండ్రి, తల్లి, ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో భారీగా ఆస్తులు సంపాదించారు. బాలీవుడ్‌లో అయితే ఈ లిస్టులో ఒక స్టార్ హీరో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.