ఇండస్ట్రీలో లగ్జరీ హీరోయిన్..? 40 కోట్ల ఇల్లు.. 4 కోట్ల కారు.. ఎవరీ హైఓల్టేజ్ భామ
4 hours ago
1
Actress:బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా ఉన్న ఆమె, 37 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది. వరుస హిట్ సినిమాలతో భారీగా సంపాదించి, క్రేజీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది.