ఇండస్ట్రీలో విషాదం.. స్కూబా డైవింగ్ చేస్తూ స్టార్ సింగర్ కన్నుమూత.. ఆ పాటతో పాపులర్
7 months ago
8
స్కూబా డైవింగ్ చేస్తూ ప్రముఖ సింగర్ కన్నుమూశాడు. ఈ ఘటన సింగపూర్ లో జరగగా.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అతని మృతికి ఎంతో మంది ప్రముఖులు నివాళులు అర్పించారు.