Bollywood Worst Film: కొన్ని సినిమాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడానికి థియేటర్లలో రిలీజ్ అయినట్లు ఉంటుంది. ఎంటర్‌టైన్ కావడానికి సినిమాకి వెళ్తే, ఉన్న మూడ్‌ని కాస్తా చెడగొడతాయి. ఇలాంటి వరస్ట్ ఫిలిమ్స్ లిస్టులో ‘బాంబే వెల్వెట్’ (Bombay Velvet) ఒకటి.