ఇండిపెండెన్స్ డే బంపర్ ఆఫర్.. యూట్యూబ్‌లో ఈ సినిమాపై భారీ తగ్గింపు.. మూడు రోజులే ఈ ఆఫర్
8 months ago
8
ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ రావడంతో ఆమిర్ ఖాన్ తన సూపర్ హిట్ మూవీని యూట్యూబ్ లో సగం ధరకే చూపించాలని నిర్ణయించాడు. ఈ ఆఫర్ కేవలం మూడు రోజులే అని మేకర్స్ వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.