ఒకప్పుడు పట్టుమని పాతిక కోట్ల మార్కెట్ కూడా లేని.. బాలయ్య బాబు ఇప్పుడు వంద కోట్లు కూడా సునాయసంగా కొట్టేస్తున్నాడు. అసలు బాలయ్య సినిమా వస్తుందంటే.. ఒక స్టార్ హీరో సినిమాలకు జరిగే హడావిడి జరుగుతుంది. అసలు 'అఖండ' నుంచి బాలయ్య కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా జై అని లేచింది.