ఇండియాలో అతి పెద్ద డిజాస్టర్‌.. రూ.200 కోట్లు పెడితే, రూ.20 కోట్లు కూడా రాలేదు..!

22 hours ago 2
ఈ మధ్య కాలంలో మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రతిదీ సక్సెస్ కాలేక పోతున్నాయి. కాగా, గత ఏడాది రిలీజైన ఓ భారీ బడ్జెట్ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కి.. కనీసం అందులో పావు వంతు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ అయింది.
Read Entire Article