ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్ మూవీ?.. భారతీయుడు 2, కంగువా, రాధేశ్యామ్‌లు ఈ సినిమా కంటే బెటర్
2 days ago
1
ఏంటో అసలు.. ఒక్కోసారి ఈ సినిమా రిలీజైతే బాక్సాఫీస్‌కు బ్యాండ్ బాజా బరత్ ఏరా అనుకుంటుంటాం. కట్ చేస్తే, ఆ హీరో కెరీర్‌లోనే ఆ సినిమా అతి పెద్ద డిజాస్టర్‌గా నిలుస్తుంది.