ఇండియాలో నెంబర్ వన్ ఆంటీ ఎవరు? యూట్యూబ్‌లో కొత్త షో ప్రారంభం.. ఆంటీల టాలెంట్ చూస్తారా?
7 months ago
9
ఇండియాలో నంబర్ వన్ ఆంటీ ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే యూట్యూబ్ లో కొత్తగా మొదలైన ఈ షో చూడాల్సిందే. ప్రముఖ డైరెక్టర్ ఫరా ఖాన్ ప్రారంభించిన షో ఇది. ఇండియాలో వయసుతో సంబంధం లేకుండా మహిళల్లోని టాలెంట్ ను వెలుగులోకి తెచ్చే షో ఇది.