ఇండియాలో ఫస్ట్ కలర్‌ సినిమా ఎప్పుడొచ్చిందో తెలుసా? దీని వెనుక కష్టం చూస్తే షాకవుతారు

5 months ago 5
1913లో వచ్చిన సైలెంట్‌ బ్లాక్‌ అండ్ వైట్‌ సినిమా ‘రాజా హరిశ్చంద్ర (Raja Harishchandra)’తో సినిమాల ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు సినిమాలు బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే తీశారు. మరి కలర్ సినిమా ఎప్పుడు తీశారు? ఏ సంవత్సరంలో ఈ మూవీ రిలీజ్ అయిందో ఇప్పుడు చూద్దాం.
Read Entire Article