ఇండియాలో ఫస్ట్ హార్రర్ సినిమా ఏంటో తెలుసా?.. భయంతో థియేటర్‌లోనే సుస్సు పోసుకున్నారు!

10 months ago 24
ఎంతలేదన్నా హార్రర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు హార్రర్ కాన్సెప్ట్ సినిమాలు వస్తున్నాయంటే జనాలు కచ్చితంగా థియేటర్‌లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలని చూస్తుంటారు.  అంతలా హారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.
Read Entire Article