ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే.. ఏకంగా రూ.7790 కోట్ల సంపద.. 13 ఏళ్లుగా ఒక్క హిట్ లేకపోయినా..
6 months ago
8
ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ దగ్గర ఉన్న సంపద విలువ ఏకంగా రూ.7790 కోట్లు. కానీ ఆ హీరోయిన్ కు 13 ఏళ్లుగా ఒక్క హిట్ కూడా లేదు. ది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ బుధవారం (అక్టోబర్ 1) రిలీజైన విషయం తెలిసిందే.