ఇండియాలో రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరో ఎవరో తెలుసా ? గిన్నిస్ రికార్డు కూడా

10 months ago 16
Actor: ప్రస్తుతం కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే చాలా సాధారణ విషయమైపోయింది. కొందరికి రూ.200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు కోటి రూపాయలు తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. మరి ఇండియాలో తొలిసారి రూ.1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఎవరో తెలుసా ?
Read Entire Article