ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు.. ఇక నుంచి ఈ విధానంలో అకౌంట్లలోకి డబ్బులు

6 months ago 36
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్. బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు పూర్తి బిల్లులను చెల్లించగా.. ఇక నుంచి మూడో విడత బిల్లులను మాత్రం వీబీ జీరామ్‌జీ పథకానికి అనుసంధానం చేశారు. అంటే ఉపాధి హామీ పథకం కింది ఈ బిల్లులను చెల్లించనున్నారు. జాబ్ కార్డు లేని లబ్ధిదారులకు కొత్తగా కార్డులు మంజూరు చేస్తున్నారు.
Read Entire Article