ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా.. వారికి 2BHK ఇళ్లు, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

1 month ago 3
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎల్-2 జాబితాలో ఉన్న లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిసైడ్ అయింది. ఖాళీ స్థలం లేని వారిని ఎల్-2 జాబితాలో చేర్చగా.. వారికి గత ప్రభుత్వ హయంలో నిర్మించి కేటాయించకుండా వదిలేసిన ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
Read Entire Article