ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త తిప్పలు.. వారి ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ

4 months ago 11
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ-కేవైసీ పూర్తయిన ఖాతాల్లోనే నిధులు జమ అవుతుండటంతో, యాప్‌లో నమోదు చేసిన ఖాతాలకు డబ్బులు చేరడం లేదు. కొన్ని ఖాతాలు ఉపయోగంలో లేకపోవడం, మరికొన్ని అప్పుల కారణంగా హోల్డ్‌లో ఉండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Entire Article