ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి సూచన.. డబ్బులడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి

5 months ago 6
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అర్హులైన పేదలందరికీ సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తుండటంతో.. కొందరు అవినీతి అధికారులు చేతి వాటం చూపుతున్నారు. బిల్లులు సకాలంలో విడుదల కాకుండా అడ్డుకుని.. లంచం డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో మంత్రి పొంగులేటి కీలక సూచన చేశారు. ఎవరైనా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయమని సూచించారు. ఆ వివరాలు..
Read Entire Article